మంగళవారం 07 ఏప్రిల్ 2020
Editorial - Jan 20, 2020 , 23:51:11

ఓటరన్నా మేలుకో!

ఓటరన్నా మేలుకో!

అంగబలాన్ని చూసి ఓటు వేయకండి

అర్హత గలవారినే గెలిపించండి

ధనానికి లొంగితే బతుకడం కష్టమని తెలుసుకోండి

చెప్పుడు మాటలు వినకండి

ఆదుకునే వారికి ఓటు వేయండి

ఓటు హక్కును తాకట్టు పెడితే

మాట్లాడే హక్కును కోల్పోతారని గుర్తించండి

ఎన్నికల వ్యాపారంలో ముడిసరుకుగా

మారితే బతుకడం కష్టమని తెలుసుకో

కష్టపడితేనే ఫలితం దక్కుతుంది తెలుసుకో

ఆలోచించి  ప్రతినిధిని ఎంచుకో

నీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకో

ఓటుకు నోటు చెల్లదని నిరూపించు.

- అనిత దావత్, 9394221927


logo