డ్రాగన్‌ఫ్రూట్ సాగు విధానం
Posted on:5/26/2017 1:13:24 AM

మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో పండ్లకు ప్రాధాన్యం పెరుగుతున్నది. ఆరోగ్యపరమైన లాభాల వల్ల అనేక కొత్త పండ్లు రాష్ట్రంలో సాగులోకి వస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో ప్రవేశపెట్టబడిన డ్రాగన్‌ఫ్రూట్ సాగుపై రై...

కౌజు పిట్టల పెంపకం లాభదాయకం
Posted on:5/26/2017 1:07:46 AM

తక్కువ స్థలం.. తక్కువ పెట్టుబడి దాబాలు, హోటళ్లలో కౌజు పిట్టల మాంసానికి భలే డిమాండ్ ఉంటుంది. నాటు కోడి కన్నా దీనికి డిమాం డ్ ఎక్కువ. మాంస ప్రియులు దీన్ని అమితంగా ఇష్టప డుతారు. నాటుకోడి కంటే ఎక్కువ ధర ...

కనకాంబరం సాగులో మెళకువలు
Posted on:5/26/2017 1:03:37 AM

రాష్ట్రంలో సాగు చేసేందుకు అనుకూలమైన పూలు కనకాంబరం. నాణ్యమైన పూలు ఉత్పత్తి చేయగలిగితే మార్కెట్‌లో మంచి ధర వచ్చి లాభా లు వస్తాయి. దీనికి సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మల్లె, గులాబీలతో సమానంగా వివిధ...

కంది సాగులో సూచనలు
Posted on:5/26/2017 1:00:13 AM

రాష్ట్రంలో సాగు చేయబడుతున్న అపరాలలో కంది ప్రధాన పంట. వర్షాధారంగా సైతం రైతులు కంది సాగు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రైతులు కంది సాగువైపు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గి, కంది సాగులో నాణ్యమైన ...

నేలలు - స్వభావాలు
Posted on:5/26/2017 12:55:35 AM

నల్లరేగడి నేలలు -వీటిని తనను తాను దున్నుకునే నేలలు, రెగర్ నేలలు అనికూడా పిలుస్తారు. రెగర్ అంటే పత్తి అని అర్థం. ఈ నేలలు పత్తి పంట సాగుకు అత్యంత అనుకూలమైనవి. -ఇవి ప్రధానంగా బసాల్ట్ శిలలు విచ్ఛిన్న...

మల్బరీ సాగులో ఎరువుల ప్రాధాన్యం
Posted on:5/19/2017 1:39:59 AM

రైతులు సర్వసాధారణంగా ఏ భూసార పరీక్షలు నిర్వహించకుండా రసాయన ఎరువులు వేస్తుంటారు. దీనివల్ల పంటకు అయ్యే ఖర్చు ఎక్కువై రైతులపై భారం పడుతుంది. అందులోనూ సరైన మోతాదులో, సరైన ఎరువును ఎంపిక చేసుకొని వాడటమన్న...

లోతు దుక్కులతో లాభాలు
Posted on:5/18/2017 11:41:13 PM

వేసవిలో పంట పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి. అయితే ఈ సమయంలో రైతులు పొలాల్లో పంట అవశేషాలను తొలిగించి తగులబెట్టాలి. లోతు దక్కులు చేసుకోవడం మంచిది. పంట అవశేషాలను (పత్తి, మిరప, వరి మొదలగు పంటలు) నాగలి ద్వ...

సాగుకు యాప్‌ల సాయం
Posted on:5/19/2017 1:35:59 AM

వ్యవసాయంలో యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు నిపుణులు యాప్‌ల ద్వారా తగిన సమాచారమిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌ల సాయంతో రైతులు ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని సాగు బాగు కోసం వాడుకోవచ్...

ప్రత్యామ్నాయ సేద్యానికి దిక్సూచి స్వేద వేదం
Posted on:5/19/2017 1:34:26 AM

రైతు చెమటే ఈ వర్తమాన సమాజ పురోగతికి ఇంధ నం. రైతు కర్రు కదలనినాడు ఈ లోకం ఆకలి కేకల తో అలమటిస్తుంది. అందరికి అన్నం పంచి ఆకలి తీర్చే బాధ్యతను నెత్తికెత్తుకున్నందుకు రైతు మాత్రం ఆ భారానికి కుంగి కునారి...

కుందేళ్ల పెంపకం ఉపాధికి మార్గం
Posted on:5/15/2017 2:39:34 PM

-నిరుద్యోగ యువతకు మంచి అవకాశం - తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు తక్కువ పెట్టుబడి, చిన్న స్థలంలోనే కుందేళ్లను పెంచి మంచి లాభాలను పొందవచ్చు. కుందేళ్లు సామాన్యమైన మేతను తిని దాన్ని అధిక ప్రోటీన...


Advertisement

Advertisement

Advertisement