సరళ సుందర భాషా వ్యాసాలు

తెలుగు భాష స్వరూప స్వభావాలనూ,ఔన్నత్య ఔచిత్యాలనూ, తీరుతెన్నులనూ మామూలు పాఠకులకు, పోటీపరీక్షార్థులకు, సాహిత్యపు చదువరులకు సరళంగా అందించిన ద్వానా శాస్త్రి కృషి ప్రశంసనీయం. భాష పట్ల, ప్రజల పట్ల, మాండలికాల పట్ల ఆయన అభిప్రాయాలు ప్రజాస్వామిక దృక్పథానికి నిదర్శనం. ద్వానా శాస్త్రి తెలుగు సాహితీ ప్రపంచంలో చిరపరిచితమైన పేరు. ఆయన కవి, విమర్శకుడు, పరిశోధకు డు, సాహితీ చరిత్రకారుడు. ఒక్క ముక్కలో మం చి సాహితీవేత్త. ద్వానా శాస్త్రిలో భాషా పరిశోధకుడు కూడా ఉన్నా డు. కవిత్వానికైనా, విమర్శకైనా, పరిశోధన, సాహిత్య చ...

మళ్ళీ మన బాల చెలిమి

ప్రపంచ తెలుగు మహాసభల్లో బాల సాహిత్యానికి ఒక రో జు, బాలలకు మరో రోజు ప్రత్యేకంగా కేటాయించడం ఒక కొత్త దిశకు నాంది అని చెప్పవచ్చు. ఆ ఉత్సాహమే మళ్లీ ఈ బాల చెలిమి. పిల్లల సినిమా, అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం మొదలుకొని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రిసోర్...

ఆ చెట్టు

అది పండిన చెట్టే.. కాఠిన్యులు విసిరిన కరకు రాళ్ల దెబ్బలకు పచ్చి పుండయ్యింది సారవంతమైన మాగాణమేయైనా సంక్షుభితంగానే ఎదిగిన వృక్షరాజం.. దశాబ్దాల పాటు వలస పక్షుల దాడితో దగాపడిన వైనమే వేరు పురుగుల చేరికతో చెట్టు ఉనికికే ముప్పు వాటిల్లిన దయనీయం...

నీటి పువ్వు

నది అంటే నడుస్తున్న సంపద నీటిని మూట గట్టి పొలాల్లో విప్పితే అది సీతాకోక చిలుకల గుంపవుతుంది! నది అంటే నడుస్తున్న చరిత్ర ఆ చరిత్రను రైతుల దోసిట్లోకి ఒంపుతే నేలంతా రంగుల పూవులై తేనె మరకల సంతకమవుతుంది! నది అంటే సాంస్కృతిక కళారూపం నది పారుతున్న...

తోడు

ఎందుకో ఏమీ తోస్తలేదు.. తెలుస్తలేదు.. నాకేమో కావాలి లోనెక్కడో ఏదో తొలుస్తున్నది కాని తెల్లగోలయితలేదు ఊపిరి ఆడ్తలేదు ఉక్కిరి బిక్కిరిగుంది అంతా బిత్తర బిత్తరగుంది చూపేమో ఆన్తలేదు మబ్బు మబ్బుగుంది చీకటి దుప్పటేదో కప్పినట్టుంది అడు...

మట్టి ధర

కాళ్ల కింద భూమి కదిలిపోయేప్పుడు దాని గురుత్వాకర్షణ శక్తి కొలవడానికి నువ్వు ప్రయత్నిస్తావు చూడు అప్పుడు నీకు నువ్వు శక్తిహీనంగా కనిపిస్తావ్ కొంత మట్టిని చేతుల్లోకి తీసుకుని ఓ బొమ్మ చేసి దానికి పేరుపెట్టుకు తిరిగే పిచ్చివాడు రైతని మని...

సినారె సినీ గేయాల సౌరభాలు

చాంగురే బంగా రు రాజా అనే పల్లవితో నారాయణరెడ్డి గారు రచించిన పాట అన్నిటా మకుటాయమైనది. ఈ పాటలో వారు వెలుగులోకి తెచ్చిన తెలుగు మాటలు ఆయనకు భాషపైన గల మమకారం ఒక వంక,ప్రయోగాభిలాష మరొకవంక చేరి వారి భాషా పోషకాభిలాషకు అద్దం పట్టాయి. స్త్రీ, పురుష శరీరాలు, అ...

ఔను.. వాళ్లు చామన ఛాయే!

నేనిప్పుడు మిమ్మల్ని కంఠాలు తెంపేసిన ఏ కలువ రేకులతోనో తూడులకు ఉరేసిన ఏ తామరలతోనో కొలువలేను రాలిపోయిన పుప్పొడి మెట్లపై మీ పాదం తొక్కించలేను సింహమధ్యలతోనో, అరటి బోదెలతోనో హంసలతోనో, చక్రవాకాలతోనోనీకొక వికృత రూపాన్నిచ్చి రాజాస్థానాల్లో ఆడే బొమ్మ...

గోల్కొండా! గోల్కొండా !!

ఎప్పుడో తలుచుకున్నాను ఒకసారెప్పుడో కలుసుకున్నాను కాలం మహిమ గమనించావా ! ఇపుడు నీ దగ్గరికే వచ్చేసాను ఇక ప్రతిరోజూ ఎదురూబొదురుగా నిల్చుని తనివితీరా సంభాషించుకుందాం ! పదకొండు దర్వాజాల ఖిల్లాలోకి తెరిచివుంచిన ఏడుదర్వాజల ఆహ్వానం మేరకు బంజారీ దర...

నేల పచ్చగుంటేనే...!

ఈ ఏడాది ప్రార్థన ఎవరు చేశారో అడుగకుండానే మేఘమొకటి కన్ను తెరిచింది! రాత్రి కురిసిన వాన నిప్పుల గుండాన్ని ఆర్పింది ఒక్క వాన చినుకు ఎంత పని చేసింది మట్టికి మనిషికి చెట్టుకు పిట్టకు అర్థించకుండానే అన్నింటికి ఒక భరోసా గీతాన్ని రాసిచ్చింది! బ...


మూలమలుపు ఆవిష్కరణ సభ

ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి మూలమలుపు ఆవిష్కరణ సభ 2018 జూన్ 14న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, రవీ...

భారత రాజకీయాలు అంబేద్కర్ దృక్పథం

భారత రాజకీయాలు అంబేద్కర్ దృక్పథం అనే ఈ గ్రంథం రాజకీయా ల్లో ప్రత్యామ్నాయ భావజాలాన్ని మన కు అందిస్తు...

వచన కవిత- అలంకారికత

ప్రాచీన కావ్యాలకు, లేదా పద్యాల కు ఉన్నట్లు వచనకవితా ఖండికకు నిర్ది ష్ట నిర్మాణ ఛట్రమంటూ ఏదీ లేదు. ...

సాహిత్య సదస్సు

మహాకవి శేషేంద్రశర్మ 11వ వర్ధంతిని పురస్కరించుకొని జయిని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సాహిత్య సదస్సును 2018 మ...

నిరుపమాన రచయిత

(పొట్లపల్లి రామారావు జీవితం-సాహిత్యం విశ్లేషణ)కాలం కన్న కవి, రచయిత పొట్లపల్లి రామారావు. సామాజిక...

సాహిత్య సదస్సు

తెలంగాణ సాహిత్య అకాడమీ, యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో రాష్ట్రస్థాయి సాహిత్య...

బంగారు పిచ్చుక కథ

బంగారు పిచ్చుక కథ ఇద్దరు యువకుల అంతరంగాల ఘర్షణ. వారు పెట్టి పెరిగిన వాతావరణం, వాళ్ల వ్యక్తిత్వాల...

కబీర్ గీత

(కబీర్ సాఖీలు, పారవశ్య గీతాలు) కబీరును ఇతర భాషల్లోకి అనువదించటం సులభమైన విషయం కాదు. కానీ రచయిత జ...

దేశభక్తి ఎలా ఉంది!

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ దార్శనికత.. దేశం, జాతీయత, దేశభక్తి, దేశమాత వంటి ...

ఒక సారం కోసం..

ప్రతి చారిత్రక విభాత సంధ్యల్లోనూ మన లో మనం సంభాషించుకోవాల్సిన సం దర్భం ఏర్పడుతూ ఉంటుంది. వర్తమానంలో ...

దున్న ఇద్దాసు పుస్తకావిష్కరణ సభ

మాదిగ మహా యోగి దున్న ఇద్దాస్ రాసిన తత్వాలను తెలంగాణ వికాస సమితి పుస్తకంగా వేసింది. ఈ పుస్తకాన్ని మే ...

జీవనయానం

బతుకుపోరు నవల 1982లో వెలువడింది. జీవనయానం దానికి రెండవ భాగం వంటిది. అయితే పాత్రలు, సంఘటనలు వేరు....