
భద్రతకు చిరునామాగా భావించే ఉపాధ్యాయ వృత్తి వదిలేసి నిత్య అభద్రతలోనే సాహసాలకు కొదువలేని జర్నలిజం వృత్తి ఎంచుకున్న సామాజిక నిబద్ధురాలు రెహానా. విభిన్న కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె చేసిన వృత్తి పనులన్నీ సాహస కృత్యాలే. 2008 ముంబై మారణహోమం మొదలు, సర్జికల్ ైస్ట్రెక్స్ తర్వాత యుద్ధ వాతావరణంలో జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు వద్ద పీటూసీ చెప్పిన ధీర వనిత రెహానా. ఆమె వృత్తి జీవితంలోని సాహసాల సమాహారమే ఈ సరిహద్దుల్లో...
-రచన: రెహానా, వెల: రూ. 100, ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు.