బస్టాండులను బాగుచేయాలె

ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఈ ఎండల్లో కూడా వ్యక్తిగత పనులపై ప్రయాణికులు ప్రయాణం చేయాల్సి వస్తున్నది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని బస్‌స్టేషన్లు నిర్వహణ సరిగా లేక అస్తవ్యస్తంగా ఉన్నా యి. ప్రయాణికులు బస్టాండుల్లో బస్‌ల కోసం ఎండలోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అయితే ఎక్కడ కూడా బస్టాండ్లు సరిగా లేవు. ప్రయాణికులకు కనీసం నిలువ నీడను ఇవ్వలేకపోతున్నా యి. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ఈ సమస్యపై దృష్టిసారించాలి. బస్టాండులను బాగుచేయాలి. అప్పుడే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. - ఎస్. శ్రీనివాసరాజు...

సమ్మర్ కోర్సులు అవసరం

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను ఎండకా లం సెలవులు ఇచ్చి పంపించివేశారు. కానీ ఐదో తరగతి నుంచి పదో త...

మురిపించిన భారత్

ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన కామన్వెల్త్ క్రీడ ల్లో భారత క్రీడాకారులు రాణించి చరిత్ర సృష్టించారు. 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్య...

దుఃఖ నదిగా ఆ కళ్లు

బంగారు కాంతులతో వన దేవతలా ఆ చిట్టితల్లి కోయిలపాటలా అలరిస్తుండేది చెంగుచెంగున లేడిపిల్లలా వనమంతా తిరుగుతుండేది స్వప్నాలను ...

చౌరస్తా

ఎన్నో ప్రతికూలతల్ని నేర్పుగా ఎదురీదితేనే కదా విశాల ఆకాశంలో పక్షి.. అంత ఎత్తుకు ఎగురుతుంది అడ్డంకుల్ని అడ్డుతప్పిస్తూ సానుకూలం...

జనగళం

-చైనా ఎథిలిన్ ప్రమాదం దేశంలోకి చైనా అనేక రూపాల్లో చొరబడుతున్నది. సరిహద్దుల వెంట నిత్యం ఉద్రిక్తతలు సృష్టిస్తూనే భారత్‌ను తన మార్క...

హర్షణీయం

సింగరేణి గనులు ఉన్న ప్రాంతాల్లో రోడ్లు పాడవుతున్నాయని, దీనివల్ల ఏర్పడే దుమ్ముతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని ము...

ప్లాస్టిక్ ముప్పు

పర్యావరణానికి ముప్పు అని తెలిసినా ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. ప్రతి అవసరానికి ప్లాస్టిక్ పైనే ఆధారపడుతున్నారు. ప్లాస్టిక్‌పై నిషే...

సరియైన, శాస్త్రీయమైన వైద్యం

దేశంలోహోమియోపతికి లభిస్తున్న ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతున్నది. ఎందుకంటే అతి తక్కు వ ఖర్చుతో అతి నాణ్యమైన, కచ్చితమైన వైద్యం హోమి...

ప్రజలు హర్షించరు

పార్లమెంటు బడ్జెట్‌సమావేశాలు ఎలాంటి చర్చ జరుగ కుండానే ముగియడం శోచనీయం. అధికార ఎన్డీఏ ప్రభు త్వం వివిధ పార్టీలు చేస్తున్న నిరసనలను ...