బీజేపీ వింతపోకడ

బీజేపీ ఒకప్పుడు ఒక ఓటు రెండు రాష్ర్టాలంటూ హామీ ఇచ్చి చేసిన మోసం ఉండనే ఉన్నది. విభజన సమయంలో ఏపీ బాధల పట్ల కన్నీరు కార్చారే తప్ప, తెలంగాణ కోసం ఒక్క హామీ కోరలేదు. అరువై ఏండ్లుగా కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరినే అనుసరించింది. అనేక సందర్భాల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను ఆమోదించింది. తెలంగాణ అనుకూల చర్యలను పక్కన పెట్టింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో నడుస్తున్నది. ఏపీ అనుకూల చర్యలైతే అమలవుతాయి. తెలంగాణ అనుకూల నిర్ణయాలు ఎంతకూ జరుగవు...

చరిత్రలో ఈరోజు
1752:తిరుచునాపల్లిలో బ్రిటిష్ సేనలకు లొంగిపోయిన ఫ్రెంచీ బుస్సీ సైన్యం. 1822:కృత్రిమ దంతాన్ని తయారుచేసిన చార్లెస్ గ్రాహమ్. 1931:మొదటిసారి డోనాల్డ్ డక్ కార్టూన్ ప్రదర్శన.
పరాయి పార్టీల కిరాయి నేతలు

నిజమైన సెక్యులరిస్ట్, అందరినీ సమానంగా గౌరవించి, ఆదరించగలిగిన సంస్కారవంతుడు, తెలంగాణలో ఉన్న పరాయి వారి మీద వివక్ష లేనివాడు మన ముఖ్య...

వైదిక విజ్ఞాన చక్రవర్తి

ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలపై రఘునాథాచార్యస్వామి నిక్కచ్చిగా ఉండేవారు. భద్రాచల ఆలయ ఆచార వ్యవహారాలపై ఆరోపణలు చేస్తూ అంతరాలయంలో బైఠా...

బీజేపీ చేసిందేమిటి?

ఒక వర్గానికి చెందిన వారితో మాత్రమే సయోధ్యగా ఉం డాలనుకునే ప్రపంచ దేశాల్లో జరుగుతున్న మానవ హవనా న్ని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి....

Allam Narayana

Katta ShekarReddy

Ganta Chakrapani

Hara Gopal

Madabushi Sridhar

Vidya Sagarrao