HomeDistrictsWorship Of Mla Maganti Gopinath In Srisailam
శ్రీశైలంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూజలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం కుటుంబ సమేతంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.