జూబ్లీహిల్స్ : వినాశనంపై విజయం సాధించడమే విజయ దశమి అని టీఎస్ఎస్పీ ప్రథమ పటాలం కమాండెంట్ అనూప్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. విజయదశమిని పురస్కరించుకుని యూసుఫ్‌గూడ ఫస్ట్ పోలీస్ బెటాలియన్‌లో వాహన పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.