సైదాబాద్ : హీరో పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన 12మెట్ల కిన్నెర మొగులయ్యను మంగళవారం సింగరేణికాలనీ ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ మేరకు 12 మెట్ల కిన్నెర మొగులయ్య ను కలిసిన ఇస్లావత్ కిషన్ నాయక్, రాము, గణపతి, అరవింద్రమేష్లు ఆయన నివాసంలో శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.