e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home జిల్లాలు Devi navaratrulu | అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌

Devi navaratrulu | అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌

బంజారాహిల్స్​‍ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని అమ్మవారి ఆలయాల‌కు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. బంజారాహిల్స్​‍, జూబ్లీహిల్స్​‍, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్‌, సోమాజి గూడ, హిమాయత్‌నగర్‌ డివిజన్ల పరిధిలో పలు ఆలయాల్లో అమ్మవారు మహిషాసురమర్థని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్‌, బసవతారకం నగర్‌, గాయత్రీ హిల్స్​‍ తదితర ప్రాంతాల్లో దుర్గామాత మండపాల్లో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో అన్నదానం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement