e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు మంత్రిని ఆశీర్వదించిన సీఎం, మంత్రులు

మంత్రిని ఆశీర్వదించిన సీఎం, మంత్రులు

మంత్రిని ఆశీర్వదించిన సీఎం, మంత్రులు

మహబూబ్‌నగర్‌, మార్చి 16 : ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తన జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ను ఆశీర్వదించారు. అలాగే శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యేల శుభాకాంక్షలు
గద్వాల, మార్చి 16 : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మంత్రిని ఆశీర్వదించిన సీఎం, మంత్రులు

ట్రెండింగ్‌

Advertisement