e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home జిల్లాలు Ganesh Chaturthi | గణపయ్యకు ఎమ్మెల్యే దానం నాగేందర్ పూజలు

Ganesh Chaturthi | గణపయ్యకు ఎమ్మెల్యే దానం నాగేందర్ పూజలు

బంజారాహిల్స్​‍: ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఫిలింనగర్‌లోని బీజేఆర్‌నగర్‌ బస్తీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్ నేతలు కోట రాములమ్మ, నడిమింటి కృష్ణ ,దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana