e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home జిల్లాలు Dasara | దసరా వేడుకలకు హోంమంత్రికి ఆహ్వానం

Dasara | దసరా వేడుకలకు హోంమంత్రికి ఆహ్వానం

అబిడ్స్ : జాంబాగ్‌ శంకర్‌బాగ్‌లోని తుల్జాభవాని దేవాలయంలో జరిగే ద‌స‌రా బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ గొడుగు గోపియాదవ్‌ ఆలయ కమిటీ ప్రతినిధులతో హోంమంత్రిని ఆయన నివాసంలో కలిసి ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించినట్లు గోపియాదవ్‌ తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement