ఎల్బీనగర్ : ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమారుడు ప్రీతమ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నర్సింహరెడ్డి కూతురు జ్యోత్స్నల వివాహ వేడుక బుధవారం శంషాబాద్ లో జరిగింది. దీనికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఆయన వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.