e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు osmania university | అక్టోబ‌ర్ 1 నుంచి సెల్ట్ లో తరగతులు

osmania university | అక్టోబ‌ర్ 1 నుంచి సెల్ట్ లో తరగతులు

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ (సెల్ట్‌)లో వచ్చే నెల 1 నుంచి మరో బ్యాచ్‌ తరగతులను ప్రారంభించనున్నట్లు సెల్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సవిన్‌ సౌడ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎ కోర్స్​‍ ఇన్‌ ఇంగ్లీష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్​‍ అండ్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌’ పేరుతో నిర్వహించే రెండు నెలల కోర్సుకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రత్యేక బ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను ఈ నెల 30 లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఫీజును డీడీ ద్వారాగానీ, ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా గానీ స్వీకరిస్తామన్నారు. ఇతర వివరాలకు 9014500509, 9908213364 నెంబర్‌లలో సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement