బండ్లగూడ : వివిధ ఫీడర్లలో మరమ్మత్తుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్ కాలనీ 11 కెవి ఫిడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు డాక్ కాలనీ,పాండురంగానగర్,శివాజీనగర్,సీసీఎండీ,సిక్చావనిలో విద్యుత్ సరఫరా ఉండదు.
నందిముస్లాయి ఓహెచ్ ఫిడర్ పరిధిలో మద్యాహ్నాం 12 గంటల నుంచి రెండు గంటల వరకు, నందిముస్లాయి గూడ,ఎస్పి నగర్,మారుతి నగర్,అత్తాపూర్, రాంబాగ్. నందిముస్లాయి గూడ యూజీసీ ఫిడర్ పరిధిలో 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. తేజస్వీని నగర్, అత్తాపూర్, సిబిఐటి, సోమిరెడ్డినగర్, వీకర్ సెక్షన్ కాలనీ, వాసుదేవరెడ్డి నగర్ తదితర ప్రాంతాలల్లో విద్యుత్ సరఫరాను నిలివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.