e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home జిల్లాలు ఉద్యోగుల సమ్మెతో మూతపడిన బ్యాంకులు

ఉద్యోగుల సమ్మెతో మూతపడిన బ్యాంకులు

ఉద్యోగుల సమ్మెతో  మూతపడిన బ్యాంకులు

పరిగి/వికారాబాద్‌ మార్చి 15: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలు పు మేరకు వివిధ బ్యాంకుల ఉద్యోగులు సోమవారం సమ్మె చేపట్టారు. మం గళవా రం కూడా సమ్మె చేయనున్నారు. ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులన్నీ మూత పడ్డాయి. తద్వారా లక్షలాది రూపాయలు విలువచేసే లావాదేవీలు నిలిచిపోయాయి. ఒకవైపు 13వ తేదీ రెండవ శనివారం, 14వ తేదీన ఆదివారం కాగా సోమవారం ఉద్యోగుల సమ్మెతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు తెరుచు కోలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉద్యోగుల సమ్మెతో  మూతపడిన బ్యాంకులు
ఉద్యోగుల సమ్మెతో  మూతపడిన బ్యాంకులు
ఉద్యోగుల సమ్మెతో  మూతపడిన బ్యాంకులు

ట్రెండింగ్‌

Advertisement