e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home జిల్లాలు Lifestyle exhibition | తాజ్‌ దక్కన్‌లో పరంపర లైఫ్‌స్టెల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

Lifestyle exhibition | తాజ్‌ దక్కన్‌లో పరంపర లైఫ్‌స్టెల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

బంజారాహిల్స్​‍ : దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందిన ఆభరణాలు,వ‌స్త్రాలు, లైఫ్‌సైల్‌ ఉత్పత్తులను నగర వాసులకు అందించేందుకు ఇండియన్‌ డిజైనర్స్​‍ హాథ్‌ సంస్థ ఏర్పాటు చేసిన పరంపర లైఫ్‌స్టెల్‌ ఎగ్జిబిషన్‌ బంజారాహిల్స్​‍లోని తాజ్‌ దక్కన్‌ హోటల్‌లో ఆదివారం ప్రారంభమయింది.

టాలీవుడ్‌ హీరోయిన్‌ అర్చనారవితో పాటు పలువురు మోడల్స్​‍ ఈ సందర్భంగా ఆభరణాలు, వస్త్రాలు ధరించి చూపరులను ఆకట్టుకున్నారు.

- Advertisement -

లేటెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ట్రెండ్స్​‍ను, మారుతున్న ఫ్యాషన్‌ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన డిజైన్లను ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు దేబాశిష్‌ చటర్జీ తెలిపారు. ఈ ప్రదర్శన సోమవారం కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement