సికింద్రాబాద్ : సీతాఫల్మండి డివిజన్ షాబాద్గూడలోని నల్లపోచమ్మ ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రం పవన్‌కుమార్ గౌడ్, శైలేందర్, శ్రీకాంత్‌రెడ్డి, అశోక్‌ముదిరాజ్, నరేష్, శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.