e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిల్లాలు అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

అదనపు కలెక్టర్లు, పంచాయతీ, మున్సిపల్‌ అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్‌
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉత్తమ, అధ్వాన పంచాయతీల ఎంపిక
ధ్వాన పంచాయతీల ఎంపిక

మంచిర్యాల, జూన్‌ 13(నమస్తే తెలంగాణ) : అందరి భాగస్వామ్యంతోనే పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్లు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖ అధికారులతో సమావేశంలో పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జిల్లాల్లో ఉత్తమ, వరెస్ట్‌ (అధ్వాన) పంచాయతీల జాబితాను విడుదల చేశారు.
ఉత్తమ జీపీలు..
ఆదిలాబాద్‌ జిల్లాలో ఇచ్చోడ మండలం ముక్రా, జైనథ్‌ మండలంలోని నిరాల, నార్నూర్‌ మండలం గుంజాలలు ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికయ్యాయి. మంచిర్యాల జిల్లాలో హాజీపూర్‌ మండలంలోని గుడిపేట, మందమర్రి మండలంలోని సారంగపల్లి, కోటపల్లి మండలంలోని శెట్‌పల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెంచికల్‌పేట్‌, బీబ్ర, అడ పంచాయతీలు, నిర్మల్‌ జిల్లాలోని బాన్సపల్లి, లోలం(న్యూ), ఖాట్‌ గావ్‌.
అధ్వాన జీపీలు..
ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడలోని ఖదికి, ఉట్నూర్‌ మండలంలోని హస్నాపూర్‌, ఆదిలాబాద్‌ మండలం అల్లికరి.. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని భీమిని, కన్నెపల్లి మండలంలోని జన్కాపూర్‌, జన్నారం మండలంలోని వెంకటాపూర్‌ జీపీలు, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఖమానా, లోనవెల్లి, చింతలమానెపల్లి పంచాయతీలు, నిర్మల్‌ జిల్లాలోని లంబాడాతండా, కడ్తాల్‌, జాల్వా (కే) ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి
అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి
అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

ట్రెండింగ్‌

Advertisement