e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు ఉత్తమ గుర్తింపు

ఉత్తమ గుర్తింపు

ఉత్తమ గుర్తింపు

పోలీస్‌ సేవలకు పతకాలు..
ఖమ్మం ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీరామోజీ రమేశ్‌కు మహోన్నత సేవా పతకం
మరికొంత మందికి ఉత్తమ,కఠిన, పోలీసు సేవా పతకాలు

ఖమ్మం, జూన్‌02: (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాల పోలీస్‌ అధికారులు, పోలీసులకు సేవా పతకాలను ప్రకటించింది. డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినవారికి వివిధ రకాల పతకాల ప్రకటిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ట్రాఫిక్‌ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరామోజీ రమేశ్‌కు మహోన్నత సేవా పతకం లభించింది. మరో 21 మంది అధికారులు, పోలీసులకు ఉత్తమ సేవా పతకం, కఠిన సేవా పతకం, పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించారు.
ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో పతకాలు..
ఖమ్మం ట్రాఫిక్‌ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరామోజీ రమేశ్‌కు మహోన్నత సేవా పతకం వరించింది. సత్తుపల్లి 15వ బెటాలియన్‌ ఆర్‌ఐ బి.గంగారం ఆర్‌.చంద్రశేఖర్‌కు పోలీస్‌ ఉత్తమ సేవా పతకం దక్కింది.
కఠిన సేవా పతకాలు
చౌత అశోక్‌, (ఏఆర్‌ ఎస్సై- బెటాలియన్‌ గంగారం), కోరం రమేశ్‌ (ఏఆర్‌ ఎస్సై- బెటాలియన్‌ గంగారం), సువర్ణపాక నాగేశ్వరరావు (ఏఆర్‌ ఎస్సై- బెటాలియన్‌ గంగారం), చింత బాబురావు (ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌- బెటాలియన్‌ గంగారం), రాథోడ్‌ అరవిందకుమార్‌ (ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ బెటాలియన్‌ గంగారం), మంకిడి విశ్వనాథ్‌ (ఏఆర్‌ కానీస్టేబుల్‌- బెటాలియన్‌ గంగారం)
పోలీస్‌ సేవా పతకం
ఆర్‌ నాగేశ్వరరావు (అసిస్టెంట్‌ కమాండెంట్‌, బెటాలియన్‌ గంగారం), ఎస్‌.కామేశ్వరరావు (హెడ్‌కానిస్టేబుల్‌-314, ఖమ్మం), మటం. సంగయ్య (ఏఆర్‌ఎస్సై, ఖమ్మం), దామెర్ల మోహన్‌రావు (ఏఆర్‌ఎస్సై, ఖమ్మం), బి.హేమంత్‌ (కానిస్టేబుల్‌- ఖమ్మం), సాధు సదానందం (హెడ్‌కాని స్టేబుల్‌- ఖమ్మం),టికల సూర్యప్రకాష్‌రెడ్డి (కానిస్టేబుల్‌, తల్లాడ పీఎస్‌, ఖమ్మం), భరద్వాజ్‌ బిజేందర్‌సింగ్‌ (హెడ్‌కానిస్టేబుల్‌, ఖమ్మం), ఎం.హుస్సేన్‌బేగ్‌ (కానిస్టేబుల్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ ఐటీసెల్‌ ఖమ్మం), ఎం.వెంకటఅప్పారావు (కానిస్టేబుల్‌, పీఎస్‌-2, ఐటీ సెల్‌, ఖమ్మం), ఐ మన్మథరావు (ఏఎస్‌ఐ, వీఎం బంజర, ఖమ్మం) 12, కె.రంగయ్య (హెడ్‌కానిస్టేబుల్‌, ఖానాపురం హవేలి పీఎస్‌, ఖమ్మం), బి.హరికృష్ణ (కానిస్టేబుల్‌, తిరుమలాయపాలెం, పీఎస్‌, ఖమ్మం), టి. వెంకటేశ్వరరావు (కానిస్టేబుల్‌, ఖమ్మం-1, ఖమ్మం)
కొత్తగూడెం జిల్లాలో పతకాలు సాధించినవారి వివరాలు
కొత్తగూడెం క్రైం, జూన్‌ 1:కఠిన సేవా పతకాలు
సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బొడ్డు అశోక్‌ కుమార్‌ (చర్ల), ఎస్సై టి.వెంకటప్పయ్య (చర్ల), వివిధ పోలీస్‌ స్టేషన్ల నుంచి స్పెషల్‌ పార్టీ విధులు నిర్వర్తిస్తున్న వి.రమేశ్‌ (పీసీ 3015) రాసమళ్ల సురేశ్‌ (పీసీ 869), ఇరప ప్రభాకర్‌ (పీసీ 1453), వి.వెంకటేశ్వర్లు (పీసీ 2007), టోపీచర్ల కిరణ్‌ (పీసీ 2997), పూనెం ప్రవీణ్‌ కుమార్‌ (పీసీ 3082), బి. శివప్రసాద్‌ (పీసీ 3205), దుబ్బ అశోక్‌ కుమార్‌ (పీసీ 3209), ఏ.బుచ్చయ్య (ఏఆర్‌పీసీ 3238), బి. సైదులు (ఏఆర్‌పీసీ 3263), పి.భిక్షం (ఏఆర్‌పీసీ 3266), అజ్మీరా మంగీలాల్‌ (పీసీ 3129).
పోలీస్‌ సేవా పతకాలు
ఎస్సై రామకృష్ణ (డీఎస్‌బీ), ఎస్సై కేవీ కృష్ణరావు (పీసీఆర్‌), ఎస్సై ఎండీ. అబ్దుల్ష్రీద్‌ (పీసీఆర్‌), ఏఎస్సై బి.నర్సింహారావు (బూర్గంపాడు), ఏఎస్సై బి.అప్పారావు (బూర్గంపాడు), ఏఎస్సై జె.మురళీకృష్ణ (వీఆర్‌), ఏఎస్సై డి.వెంకటేశ్వర్లు (డీఎస్బీ), ఏఎస్సై జి.కృష్ణరావు (చండ్రుగొండ), ఏఎస్సై కే.సోమేశ్వరరావు (బూర్గంపాడు), ఏఎస్సై కే.ఎస్తేరు (కొత్తగూడెం 2టౌన్‌ పీఎస్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ ఆర్‌.శ్రీశైలం (కొత్తగూడెం త్రీ టౌన్‌ పీఎస్‌), ఏఆర్‌ఎస్సై జి. మధుసూదన్‌రెడ్డి (డీఏఆర్‌), ఎస్సై ఎల్లంకి వెంకటేశ్వర్లు (డీఎస్బీ), హెడ్‌కానిస్టేబుల్‌ పా లాకుల శివాజీగణేశ్‌ (జూలూరుపాడు), కో రెం బుచ్చిరాములు (పీసీ 987, కొత్తగూడెం వన్‌టౌన్‌), వి.బాబు (పీసీ 1331, మణుగూరు), ఇండియన్‌ రిజర్వ్‌డ్‌ కొత్తగూడెం 6వ బెటాలియన్‌కు చెందిన ఏఆర్‌ఎస్సై పా ముల మాలకొండయ్య (టీఎస్‌ఎస్‌పీ), ఏఆర్‌ఎస్సై బండి శ్రీనివాసులు (టీఎస్‌ఎస్‌పీ), ఏఆర్‌ఎస్సై శ్రీరామ సీనయ్య (టీఎస్‌ఎస్‌పీ).

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉత్తమ గుర్తింపు

ట్రెండింగ్‌

Advertisement