చదువుతో పాటు క్రీడలపై దృష్టిపెట్టాలి


Thu,November 14, 2019 11:48 PM

సంస్థాన్‌నారాయణపురం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అనితారామచంద్రన్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడల్లో గెలుపొందిన మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాల, సర్వేల్ గురుకుల పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏవీన్. ఆచార్య, శివరంజని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...