ఘనంగా బండ ప్రకాశ్ జన్మదినం


Fri,October 18, 2019 11:01 PM

గుండాల : రాజ్యసభ సభ్యుడు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్ ముదిరాజ్ జన్మదినాన్ని శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయ ఆవరణలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలువురికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మండల వైస్ ఎంపీపీ మహేశ్వరంమహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముదిరాజ్‌ల హక్కుల సాధన కోసం నిరంతరం పో రాటం చేసిన గొప్ప నాయకుడు బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. సీ ఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ముదిరాజ్‌లందరికీ అందించడంలో బండ ప్రకాశ్ ఎంతగానో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు నాగారపు రమేశ్, నాయకులు యాట రాజు, ఆర్.రామకృష్ణ, సత్తయ్య, వెంకటయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...