ఉచిత పశువైద్య శిబిరం


Thu,October 17, 2019 11:03 PM

మోటకొండూర్ : పాడి రైతుల అభివృద్ధి కోసం హెరిటేజ్ మోత్కూర్ బ్రాంచ్ సౌజన్యంతో మండలంలోని రాయికుంటపల్లిలో గురువారం హెరిటేజ్ పార్మర్స్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆ సంస్థ వైద్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ శ్రీను, అసిస్టెంట్ ప్రణీత్ పశువులకు వ్యాధులు సోకకుండ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు. అనంతరం దూడలకు నట్టాల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో మోత్కూర్ హెరిటేజ్ పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్ మార్క రాజుగౌడ్, ఎజెంట్ భాస్కర్‌రెడ్డి, రైతులు మోకాళ్ల అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...