బీజేపీ బూత్ కమిటీల నియామకం


Mon,October 7, 2019 11:43 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : బీజేపీ బూత్ కమిటీ నియామకం సోమవారం జరిగింది. యాదగిరిగుట్ట మండలంలోని కాచా రం 130వ బూత్ కమిటీ అధ్యక్షుడిగా బుగ్గ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బర్మ మధు, ధర్మారెడ్డిగూడెం 131వ బూత్ కమిటీ అధ్యక్షుడిగా వడ్డె ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా కల్లూరి దయాకర్‌రెడ్డి, బాహుపేట 135వ బూత్ కమిటీ అధ్యక్షుడిగా కుండే ఉదయ్, ప్రధాన కార్యదర్శిగా పంజాల మహేశ్, 136వ బూత్ కమిటీ అధ్యక్షుడిగా బేతి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా బుడిగే మహేశ్, మాసాయిపేట 132వ బూత్ కమిటీ అధ్యక్షుడిగా నేరెళ్ల సంతోశ్, ప్రధాన కార్యదర్శిగా కోల విక్రమ్, 133వ బూత్ కమిటీ అధ్యక్షుడిగా గుజ్జ శేఖర్, ప్రధాన కార్యదర్శిగా దొంతి నాగరాజును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ తుమ్మల మురళీధర్‌రెడ్డి, మండల ఎలక్షన్ కమిటీ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి రాయగిరి రాజు, మండల సభ్యత్వ ప్రముక్ నేరెళ్ల సంతోశ్, మాజీ ఎంపీపీ ఇస్తారి పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...