ఉచిత వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి


Sat,October 5, 2019 11:38 PM

ఆత్మకూరు(ఎం) : ప్రభుత్వం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచితంగా చేపడుతున్న వైద్య పరీక్షలను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని రాఘవాపురం సర్పంచ్ దొండకమలమ్మ అన్నారు. శనివారం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పరీక్షలకు గర్భిణులు, బాలింతలతో పాటు వృద్ధులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి మందులు పంపిణీ చేశారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...