ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు


Sat,October 5, 2019 12:37 AM

భువనగిరి అర్బన్ : దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని సావర్కార్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను శుక్రవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సతీమణి వనితారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలో జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మన్ జడల అమరేందర్‌గౌడ్, భువనగిరి వ్యవసాయ సహకార సంఘం చెర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల, నాయకులు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, వెంకటస్వామి, ఉత్సవ కమిటీ సభ్యులు మాయ దశరథ, రత్నపురం శ్రీశైలం, ఎదుగాని సంతోశ్ పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...