మత్స్యగిరిగుట్టపై బహిరంగ వేలానికి టెండర్లకు ఆహ్వానం


Fri,October 4, 2019 12:16 AM

వలిగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహ్మ స్వామి దేవస్థానం వారు జనవరి 1,2020 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వార్షిక సంత్సరానికిగాను బహిరంగ వేలం టెండర్లను ఆహ్వానిస్తున్న ట్లు ఆలయ కార్యానిర్వహణ అధికారి గుత్తా మనోహర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సంవత్సర కాలపరిమితితో కొండపై తలనీలాలు సమకూర్చుకొనుట, కొబ్బరికాయలు అమ్ముకొనుట, వాహనపూజ సామగ్రి, వాహనాలకు టోల్‌గేట్, కూల్‌డ్రింక్స్, కొబ్బరి చిప్పలు సమకూర్చుకొనుట, సత్యనారాయణ వ్రతం సమాన్లు అమ్ముట, కిరాణం బొమ్మల దుకాణం, ఫొటోస్టూడియో, వసతి గదుల నిర్వహణకు ఈ నెల 10వతేదీ గురువారం మధ్యాహ్నం 2,గంటలకు స్వామివారి కొండపై టెండర్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ,వేలం పాటలో పాల్గొన దలచినవారు దేవస్థానం నియమాల ప్రకారం దరావత్తును చెల్లించి వేలం పాట లో పాల్గొనాలని ఆలయ ఈవో మనోహర్‌రెడ్డి తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...