క్రీడలతో మానసిక ఉల్లాసం


Wed,October 2, 2019 11:49 PM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : క్రీడలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెరుగుందని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మున్సిపాలిలిటీ కేంద్రంలో గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈపోటీలను ప్రారంభించిన సీఐ మాట్లాడుతూ యువత క్రీడ పోటీల్లో చురుకుగ్గా పాల్గొనాలని తెలిపారు. క్రీడల్లో నైపుణ్యం సాధిస్తే ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఈద్గా చైర్మన్ ఎండి బాబాషరీఫ్, ఆర్టీఏ జిల్లా మెంబర్ తడక చంద్రకిరణ్, షాదీఖానా చైర్మన్ ఎండీ రహీం, యూత్ అధ్యక్షుడు రఫీఖ్, ఇబ్రహీం, షరీఫ్, ముషీర్, లియాఖత్, షఫీ, అఫ్గర్, ఆరీఫ్ పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...