ప్లాస్టిక్‌ల వాడకాన్ని మానుకోవాలి


Wed,October 2, 2019 11:49 PM

రామన్నపేట : ప్లాస్టిక్‌వస్తువుల వాడకాన్ని పూర్తిగా మానుకోవాలని వివిధ గ్రామాల సర్పంచ్‌లు కోరారు. ముప్పైరోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం మండల వ్యాప్తంగా ప్లాస్టిక్‌వస్తువుల వాడకాన్ని మానుకోవాలని కోరుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండలకేంద్రంతోపాటు నిధానపల్లి, పల్లివాడలలో వీధులలోని ప్లాస్టిక్‌కవర్లు, వస్తువులను సేకరించారు. వెల్లంకి, లకా్ష్మపురం, ఎన్నారం గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ప్లాస్టిక్ వాడకంవల్ల కలిగే అనర్థ్దాలను వివరించి, వారిచే ప్రతిజ్ఙ చేయించారు. రామన్నపేటలో 14వార్డులో పవర్‌వీక్‌లో భాగంగా స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గోదాసు శిరీషాపృథ్వీరాజ్, గుత్తా నర్సింహారెడ్డి, ఉప్పు ప్రకాశ్, కాటెపల్లి సిద్దమ్మ, రవ్వ అనసూయ, కడమంచి సంద్య, కాటెపల్లి సిద్ధ్దమ్మ, ఎంపీటీసీలు ఎర్రోళ్ల లక్ష్మమ్మ, ఎండీ రెహాన్, గొరిగె నర్సింహ, ప్రత్యేకాధికారులు ఎండీ ఇబ్రహీం,అంజయ్య, యెలుగు నర్సింహ, నాయకులు ఎండీ నాజర్, లవ నం రాము, మందడి శ్రీధర్‌రెడ్డి, గర్దాసు కర్ణాకర్, కాటెపల్లి యాద య్య, ఎటెల్లి సనీత, కొమ్ము సుస్మిత, లవనం రాధిక, జహేరాబేగం. పంచాయతీ కార్యదర్శులు సుభద్రాజ్యోతి, యాదయ్య, జ్యోతి, రమేశ్ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...