తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ సంబురాలు


Wed,October 2, 2019 11:48 PM

రామన్నపేట : బతుకమ్మ సంబురాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకని ఎంపీపీ కన్నెబోయిన జ్యో తి, జడ్పీటీసీ పున్న లక్ష్మి తెలిపారు. బుధవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండలస్థాయి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడారు. బతుకమ్మ వేడుకలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. బతుకమ్మ వే డుకల సందర్భంగా మహిళలకు ప్రభుత్వం చీ రెలను కానుకగా అందించడం ఆనంద దాయకమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీ వో ఆర్.జలేందర్‌రెడ్డి, సీడీపీవో ఎస్. శైలజ, ఎంపీవో అంజిరెడ్డి సర్పంచ్ గోదాసు శిరీషాపృథ్వీరాజ్, ఎంపీటీసీలు ఎండీ.రెహాన్, గొరి గె నర్సింహ, వనం హర్షిణి, సూపరింటెండెం ట్ జి.లలిత సూపర్‌వైజర్ జి.లలిత, వార్డు సభ్యులు తదితర మహిళలు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...