మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత


Sun,September 15, 2019 11:11 PM

ఆలేరుటౌన్ : మృతురాలి కుటుంబానికి వస్పరి ఫౌండేషన్ చైర్మన్ వస్పరి శంకరయ్య 50 కిలోల బియ్యం అందజేశారు. ఆలేరు పట్టణానికి చెందిన నల్ల నరహరి తల్లి మల్లమ్మ అనారోగ్యంతో పది రోజుల కిందట మృతి చెందింది. దీంతో తల్లి దశదినకర్మ కోసం 50 కిలోల బియ్యాన్ని ఆదివారం శంకరయ్య అందజేయడంపై పలువురు అభినందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మెరిగాడి వెంకటేశ్, సీస మహేశ్వరి, జెట్ట బాలనర్సయ్య, వస్పరి స్వామి, గంధమల్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...