మార్కెట్ కమిటీ డైరెక్టర్‌కు ఘన సన్మానం


Sun,September 15, 2019 11:11 PM

రాజాపేట : రెండోసారి ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నియామకమైన గుర్రం నర్సింహులును ఆదివారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు సందుల భాస్కర్‌గౌడ్, మోత్కుపల్లి ప్రవీణ్, రేగు సిద్ధులు, భిక్షపతి, రాజు, బాబు ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...