మాసాయిపేటలో నిరసన


Sun,September 15, 2019 11:11 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : మాసాయిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం నిసరన చేపట్టారు. అనంతరం మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు స్థానం కల్పించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు బర్ల శివయ్య, మండల నాయకులు ప్రేమ్‌కుమార్, బాల్‌రాజు, వినోద్‌కుమార్, సంజీవ, రాజు, కాంగ్రెస్ నాయకులు కోల లింగంగౌడ్, కో-ఆప్షన్ సభ్యులు ఎండీ యాకూబ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...