విద్యార్థులు క్రీడల్లో రాణించాలి


Sun,September 15, 2019 11:10 PM

రాజాపేట : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని యాద్రాద్రిభువనగిరి జిల్లా గురుకుల పాఠశాల రీజనల్ అధికారి రజని తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని సాంఘిక గురుకుల పాఠశాలలో క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని 11 గురుకుల పాఠశాల విద్యార్థులకు అండర్ 14-17-19 విభాగాల్లో టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, అథ్లేటిక్స్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపాల్స్ నరసింహాచారి, శ్రీనివాసులు, శ్రీరాం శ్రీనివాసులు, కల్పన, నాగేశ్వరావు, వెంకటేశ్వర్లు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...