ప్రజలు భక్తిభావం పెంపొందించుకోవాలి


Fri,September 13, 2019 11:51 PM

బీబీనగర్ : ప్రజలు భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు అన్నారు. బీబీనగర్, వెంకిర్యాల, రాఘవాపురం గ్రామాల్లోని పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద శుక్రవారం వేర్వేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లగారి శ్రీనివాస్, మంగ అశోక్, గడ్డం బాల్‌రెడ్డి, కాసుల సత్యనారాయణ, అరిగె సుదర్శన్, సోంరమేశ్, గండు బస్వయ్య, తలబోయిన గణేశ్, బస్వరాజుగౌడ్, వెంకటేశ్‌గౌడ్, భరత్, రాంకుమార్‌శర్మ, దామ రాము, సతీశ్, కుంట్ల ఉషాస్, బండారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...