ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి


Tue,September 10, 2019 04:14 AM

ఆత్మకూరు(ఎం) : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీవో రాములు అన్నారు. హరితహారంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వస్వామి ఆలయంలో నీడనిచ్చే వివిధ రకాల పూల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం దశరథగౌడ్, సర్పంచ్ నగేశ్, ఉప సర్పంచ్ నవ్య, ఎంపీటీసీ యాస కవిత, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ కోరె భిక్షపతి, మాజీ ఎంపీటీసీ నర్సింహాచారి, మాజీ సర్పంచ్ పూర్ణచందర్‌రాజు, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు రచ్చ గోవర్ధన్, గ్రామీణ వైద్యుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి వంగరి శ్రీనివాస్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దొంతరబోయిన భాస్కర్, టీఆర్‌ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు అరుణతోపాటు ఆలయ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...