రావి నారాయణరెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలి


Sat,September 7, 2019 11:28 PM

భువనగిరి, నమస్తే తెలంగాణ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. రావి నారాయణరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని మండలం పరిధి నాగిరెడ్డిపల్లి సమీపంలోని నారాయణరెడ్డి స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావి నారాయణరెడ్డి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. కార్యక్రమంలో నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు రావి హేమంత్‌రెడ్డి, రావి ఇంద్రసేనారెడ్డి, రావి మధుసూదన్‌రెడ్డి, జిట్టా కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...