సీఎం కేసీఆర్‌తోనే పల్లెల సమగ్రాభివృద్ధి


Fri,September 6, 2019 11:38 PM

మోటకొండూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజు ల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పల్లె ల్లో సమగ్రాభివృద్ధి జరుగుతుందని మో టకొండూర్ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత చెప్పారు. శుక్రవారం యాదాద్రిభువనగరి జిల్లాలోని మోటకొండూర్‌లో 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై గ్రామసభలో సర్పం చ్ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పంపి న సందేశంతో ప్రజ ల్లో నూతన ఉత్తే జం వస్తుందని ఆకాంక్షించారు. గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు, వి ద్యార్థులు, అధికారు లు, మహిళా సంఘా ల నాయకులు, రైతు లు పాల్గొని గ్రామాల ను పచ్చదనంతో నిం పాలని సూచించారు. 30 రోజుల వ్యవధిలో గ్రామాల రూపురేఖ లు మారడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారులు తహసీల్దార్ గీతా, పంచాయతీ కార్యదర్శి శశికాంత్, ఎంపీటీసీలు అంజిరెడ్డి, ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...