వినాయక ఉత్సవాలు ప్రశాంతగా జరుపుకోవాలి..


Sun,August 25, 2019 12:12 AM

సంస్థాన్‌నారాయణపురం : గ్రామాల్లో రాబోయే వినాయకచవితి ఉత్సవాలను అన్ని గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని ఎస్సై నాగరాజు అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం గణేశ్ ఉత్సవాల నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణేశ్ విగ్రహం ప్రతిష్టించే ప్రతి ఒక్కరూ ముందుగా పోలీస్‌స్టేషన్‌లో తమ సంఘం పేరు కమిటీ పేరు, సభ్యుల పేర్లతో సహా నమోదు చేసుకోని అనుమతి తీసుకోవాలన్నారు. అక్కడ ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వారే బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...