కరెంట్‌ బాధలనుంచి ఉపశమనం


Thu,August 22, 2019 02:40 AM

ఇప్పటి వరకు కరెంట్‌ కష్టాలతో అల్లాడిన మున్సిపాలిటీలోని పలు గ్రామాల ప్రజలకు కరెంట్‌ బాధలనుంచి ఉపశమనం లభించింది.. రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న చౌటుప్పల్‌ ప్రజల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. విద్యుత్‌ లోవోల్టేజీతో ఇండ్లలోని సామగ్రి కాలిపోతున్నా, వేల సార్లు సమస్యను పరిష్కరించాలని అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టు చెప్పులరిగేలా తిరిగినా కనీసం చర్యలు చేపట్టలేదు. విసిగి వేసారిన ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుతో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ఏండ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...