నీటి సంఘం అధ్యక్షుడు లింగారెడ్డి మృతి


Thu,August 22, 2019 02:30 AM

ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలోని వీర్ల చెరువు నీటి సంఘం చైర్మన్‌ యాస లింగారెడ్డి(59) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. అతని మృతిపై మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గం నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, ఎంపీపీ తండ మంగమ్మ, జడ్పీటీసీ నరేందర్‌గుప్త, సర్పంచ్‌ నగేశ్‌, ఎంపీటీసీ యాస కవిత, ఆలయ కమిటీ చైర్మన్‌ దశరథగౌడ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు ఇంద్రారెడ్డి, భిక్షపతి సంతాపం తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...