రేపు జాబ్‌మేళా


Thu,August 22, 2019 02:27 AM

భువనగిరి అర్బన్‌: అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కోసం శ్రీలక్ష్మీనర్సింహస్వామి కళాశాలలో ఈనెల 23న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్పిపాల్‌ శ్రీనివాస్‌రావ్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం. ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ ఉద్యోగాలకు టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదివిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...