పాత నేరస్తుడి వీరంగం


Thu,August 22, 2019 02:23 AM

-ఇంటికెళ్లి వ్యక్తిపై గొడ్డలితో దాడితీవ్ర గాయాలు
-నిందితుడిని రిమాండ్‌కు తరలింపు
-దాడికి పాత కక్షలే కారణం
-చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
యాదగిరిగుట్ట సీఐ నర్సింహారావుపోలీస్‌ స్టేషన్లలో కరుణాకర్‌పై దొంగతనం కేసులు
ఉన్నట్లు పోలీసులు వివరించారు. దాడికి పాత కక్షలే కారణమని, పక్కా ప్లాన్‌తో దాడికి పాల్పడ్డాడని విచారణలో తెలిసిందన్నారు. కరుణాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 24 గంటలు గడువక ముందే నిందితుడు కరుణాకర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...