తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం


Thu,August 22, 2019 02:14 AM

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని మున్సిపల్‌ కమిషనర్‌ రాందుర్గారెడ్డి తెలిపారు. లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ చౌటుప్పల్‌ సేవాసమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని షాదీఖానాలో బుధవారం తల్లిపాల మాసోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల విశిష్టతపై విద్యార్థులతో ర్యాలీ తీయించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కమిషనర్‌ మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లి ముర్రుపాలు తాగించాలన్నారు. ఈపాలుతాగిన బిడ్డలు పుష్టికరంగా ఉంటారని, రోగనిరోధక శక్తిపెరుగుతుందని తెలిపారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...