పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం


Mon,June 24, 2019 01:35 AM

వలిగొండ : పట్టణ కేంద్రానికి చెందిన బొంత యాదమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వలిగొండ పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అయిటిపాముల రవీంద్ర, వలిగొండ ఎంపీటీసీ-1 పల్సం రమేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎడవెల్లి శాంతికుమార్, యూత్ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, సుంకోజు చంద్రమౌళి, మామిండ్ల రత్నయ్య, సోమనబోయిన సతీశ్, పోలేపాక భిక్షపతి, బుంగమట్ల సుధాకర్, యార శ్రీశైలం, గొలుసుల కనకయ్య, పల్సం రాజు, మైసోళ్ల నవీన్, ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...