నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే


Mon,May 27, 2019 02:47 AM

బొమ్మలరామారం : మండల టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, జడ్పీటీసీ మర్రి జయమ్మాకృష్ణారెడ్డి కుమారుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని కేబీఆర్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఈ వివాహానికి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, మండల జడ్పీటీసీ అభ్యర్థి ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల ప్రధానకార్యదర్శులు వేముల సురేందర్‌రెడ్డి, ధీరావత్ రాజన్‌నాయక్, ఉపాధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి వరుగంటి సతీశ్‌గౌడ్, పెద్దిరెడ్డి మల్లారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మన్నె శ్రీధర్, మాజీ సర్పంచ్ పొలగౌని వెంకటేశ్‌గౌడ్, కార్యదర్శి పసుల వెంకటేశ్, దేవదాసునాయక్, యూత్ అధ్యక్షుడు బుడుమ వెంకటేశ్, ప్రధానకార్యదర్శి నిరుగొండ రమేశ్‌గౌడ్, వెంకటేశ్, నర్సింహ, తుంగని భాషయ్య, సత్తిరెడ్డి, కుశంగల సత్యనారాయణ, కుక్కదువ్వు గణేశ్, వెంకటేశ్, బేతాల పాండు, కుమార్ పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...