ఆర్థికసాయం అందజేత


Sat,May 25, 2019 11:23 PM

గుండాల : అనారోగ్యంతో మరణించిన మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేశారు. మండలంలోని పెద్దపడిశాల గ్రామానికి చెందిన గోలి గట్టయ్య ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామ భగత్‌సింగ్ యూత్ సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు నోముల ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి నాగరాజు, సభ్యులు విష్ణు, మల్లేశ్, రాజు, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరేశ్, రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, మధుసూదన్, సాయిరాం, నర్సయ్య, యాదగిరి, మహేందర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...