ఉపాధిహామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి


Sat,May 25, 2019 11:23 PM

ఆలేరురూరల్ : ఉపాధిహామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్మింహ ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని గోలనుకొండలో ఉపాధిహామీ కూలీల సమస్యల మీద అధ్యాయనం చేస్తూ ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ కూలీలకు పని సమయంలో ఎండ నుంచి తట్టుకునేందుకు తగు సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జూకంటి పౌల్, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...