కలెక్టర్‌ను కలిసిన సివిల్స్ ర్యాంకర్ శ్రీకర్


Wed,May 15, 2019 11:55 PM

భువనగిరి టౌన్ : సివిల్స్‌లో 570 ర్యాంకు సాధించిన యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన అనుముల శ్రీకర్ బుధవారం కలెక్టర్ అనితారామచంద్రన్‌ను కలిసారు. సివిల్స్ పరీక్షల్లో భాగంగా ఇంటర్వ్యూలో మెరిట్ సాధించేందుకు పలు సూచనలు, సలహాలు అందించిన కలెక్టర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సివిల్స్‌లో ర్యాంకు సాధించిన శ్రీకర్‌ను కలెక్టర్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో శ్రీకర్ తండ్రి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ప్రభాకరాచారి ఉన్నారు.కష్టపడి పని చేసేవారికి గుర్తింపు

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...